Rajinikanth Ram: రజనీకాంత్ ధర్మన్‌లో రామ్ పోతినేని.. అనుకోకుండా కన్ఫామ్ చేసిన రాశీ ఖన్నా.. వెంటనే ఫొటో డిలీట్
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Rajinikanth Ram: రజినీకాంత్ హీరోగా తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న 'ధర్మన్' షూటింగ్ ప్రస్తుతం మైసూర్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ విశేషాలను అభిమానులతో పంచుకునే క్రమంలో రాశి ఖన్నా పొరపాటున లీక్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
రాశి ఖన్నా షేర్ చేసిన మల్టీ-పిక్ పోస్ట్‌లో ఓ ఫొటోలో రజినీకాంత్, రాశి ఖన్నాలతో పాటు హీరో రామ్ పోతినేని కూడా కనిపించారు. రామ్, రజినీ మధ్యలో రాశీ ఖన్నా ఉంది. ఈ ఫొటో వెంటనే వైరల్ గా మారింది.
ఫ్యాన్స్ వరుసగా స్క్రీన్ షాట్స్ తీసి నెట్టింట షేర్ చేయడంతో రాశి ఖన్నా తక్షణమే ఆ పిక్‌ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేసింది. అయినప్పటికీ, అంతకంటే ముందే స్క్రీన్ గ్రాబ్స్ సోషల్ మీడియాలోకి చేరిపోవడంతో 'ధర్మన్' లో రామ్ పోతినేని యాక్ట్ చేస్తున్నాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.