Rajinikanth Bharathiraja: నీ నటన నాకు నచ్చదని ముఖం మీదే చెప్పారు.. ఆ వెలితి నా జీవితాంతం ఉంటుంది: భారతీరాజాపై రజనీకాంత్
భారతదేశం, జూన్ 10 -- Rajinikanth Bharathiraja: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక గోల్డెన్ ఎరా ముగిసింది. అద్భుతమైన రియలిస్టిక్ స్టోరీలతో, పల్లెటూరి వాతావరణాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి సరికొత్త విప్లవానికి తెరలేపిన పద్మశ్రీ, లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా బుధవారం (జూన్ 10న) చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
భారతీరాజా మరణవార్త కోలీవుడ్ తో పాటు టాలీవుడ్‌ను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. భారతీరాజా డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ '16 వయతినిలే' (తెలుగులో పదహారేళ్ల వయసు) ద్వారా స్టార్ హీరోలుగా ఎదిగిన సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ చెన్నై నీలాంకరైలోని ఆయన నివాసానికి చేరుకుని కన్నీటి నివాళులర్పించారు. తమ సినీ కెరీర్ కు పునాది వేసిన గురువును కోల్పోవడంతో ఈ ఇద్ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.