Rajinikanth Auto: దటీజ్ రజనీకాంత్.. లగ్జరీ కారు వదిలేసి ఆటోలో షూటింగ్‌కు వచ్చిన తలైవా.. ఫ్యాన్స్ ఫిదా
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Rajinikanth Auto: మైసూర్ షూటింగ్ లొకేషన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అశ్వథ్ మారిముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా 'ధర్మన్' (Dharman) సెట్స్‌కి రజనీకాంత్ సాధారణ ఆటో రిక్షాలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోట్ల పారితోషికం తీసుకునే గ్లోబల్ స్టార్ ఇలా ఆటోలో ల్యాండ్ అవ్వడంతో అభిమానులు షాక్ తిన్నారు.
గ్లోబల్ వైడ్‌గా అపారమైన ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తలైవా రజనీకాంత్ మైసూర్లో జరుగుతున్న 'ధర్మన్' అవుట్డోర్ షూటింగ్లో పాల్గొన్నారు. రజనీకాంత్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు సెట్స్ బయట క్యూ కట్టారు. అయితే ఆయన తన లగ్జరీ కార్లన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.