Rajinikanth Anirudh Kavya: ఆ స్టైల్‌కు సాటెవ్వరు? కావ్య, అనిరుధ్ పెళ్లి పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్.. వీడియోలు వైరల్!
భారతదేశం, నవంబర్ 12 -- Rajinikanth Anirudh Kavya: సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ అండ్ స్వాగ్ వేరే లెవల్. 70 ఏళ్లలోనూ కుర్రాడిలా సినిమాల్లో అదరగొడుతున్నారు. తాజాగా రజినీకాంత్ బయట కూడా తన డ్యాన్స్ తో సెన్సేషన్ గా మారారు. తన మేనళ్లుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వెడ్డింగ్ పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్ వైరల్ గా మారింది.
లవ్ బర్డ్స్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ గ్రీస్ లో పెళ్లి చేసుకున్నారు. బుధవారం (నవంబర్ 11) వీళ్ల వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు రజినీకాంత్ తన ఫ్యామిలీతో వెళ్లారు. అనిరుధ్, కావ్య పెళ్లిలో ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ కూడా చేశారు.
అనిరుధ్, కావ్య పెళ్లి పార్టీలో రజినీకాంత్ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. తన 'వేట్టయన్' సినిమాలోని ఛార్ట్ బస్టర్ సాంగ్ 'మనస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.