Rajinikanth: నన్ను కొట్టొద్దు, కాల్చొద్దు- జైలర్ 2 కోసం మిథున్ చక్రవర్తి వింత కండీషన్-రజినీకాంత్ చెప్పిన సంచలన సీక్రెట్!
భారతదేశం, అక్టోబర్ 13 -- Rajinikanth jailer 2: సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ 2తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు వస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2). ఈ చిత్రం అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఇటీవల నిర్వహించిన 'జైలర్ 2 సూపర్ షో' ఈవెంట్లో రజినీకాంత్ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు. బాలీవుడ్ లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించడానికి పెట్టిన వింత కండీషన్ గురించి రజినీ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
దాదాపు మూడు ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.