Rajinikanth: ఈ స్టార్డమ్ కంటే ఆ కండక్టర్ జాబే ఎక్కువ ఇష్టపడతాను.. ఇప్పటికీ మిస్ అవుతున్నాను: రజనీకాంత్
భారతదేశం, అక్టోబర్ 12 -- Rajinikanth: తమిళ సినిమా రంగంలో తలైవాగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏలుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తన వినయపూర్వక స్వభావం గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్ 2' (Jailer 2) చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ జైలర్ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఎలాంటి సాధారణ ఆడియో లాంచ్‌లు నిర్వహించకుండా, సన్ నెక్స్ట్ (Sun NXT) వేదికగా ఒక స్పెషల్ 'సూపర్ షో'ను స్ట్రీమింగ్ చేశారు.
ఈ షోలో నెల్సన్.. రజనీకాంత్‌ను ఆయన అసాధారణ వినయం గురించి ప్రశ్నించగా, తలైవా ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. తనకు వచ్చిన స్టార్డమ్ కంటే తాను గతంలో చేసిన బస్ కండక్టర్ ఉద్యోగంతోనే ఎక్కువగా గుర్తింపు ఆశిస్తానని ఆయన ఎమోషనల్ అయ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.