భారతదేశం, మార్చి 16 -- వెండితెరపై కొందరు నటుల మధ్య ఉండే అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్ల మధ్య ఉండే పరస్పర గౌరవం సినిమా స్థాయిని పెంచుతుంది. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్, విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
2018లో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కాలా' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి నానా పటేకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
కాలా సినిమాలో పంకజ్ త్రిపాఠి ఒక అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా చాలా చిన్న పాత్రలో కనిపిస్తారు. పంకజ్ లాంటి నటుడు అలాంటి 'బ్లింక్ అండ్ మిస్' రోల్‌లో కనిపించడం చూసి నానా పటేకర్ ఆశ్చర్యపోయారట.
"నేను రజనీకాంత్ అన్న (అన్నయ్య)తో కలిసి 'కాలా' సినిమా చేస్తున్నాను. అందులో పంకజ్ త్రిపాఠీ ఒక చిన్న పో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.