భారతదేశం, మార్చి 25 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' చిత్రాన్ని సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆకాశానికెత్తేశారు. ఈ సినిమాను 'బాక్సాఫీస్ కా బాప్' అని అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్ట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ఇది అని రజినీకాంత్ గర్వంగా ప్రకటించారు.
రజినీకాంత్ ధురంధర్ 2పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఆయన ఈ సినిమాను ఎందుకు అంతగా మెచ్చుకున్నారో వివరిస్తూ, అభిమానులు ఆయనకు సంబంధించిన ఒక పాత వీడియోను వైరల్ చేస్తున్నారు.
1999 కార్గిల్ యుద్ధం సమయంలో రజినీకాంత్ తన అన్నయ్య గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి. దేశం కోసం తన కుటుంబం చేసిన త్యాగాన్ని ఆయన ఆ వీడియోలో గుర్తుచేసుకున్నారు.
రజినీకాంత్ అన్నయ్య నాగేశ్వరరావు భారత ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు. 1965లో జరిగిన భా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.