Rajeev Kanakala: స్కూలు వివాదంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. గెస్టుగా మాత్రమే వెళ్లానంటూ వీడియో రిలీజ్
భారతదేశం, మే 13 -- Rajeev Kanakala: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తాజాగా ఒక వివాదానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల వైబ్రెంట్ స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమానికి తాను హాజరవడంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు, తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు రాజీవ్ కనకాల స్వయంగా రంగంలోకి దిగారు.
వైబ్రెంట్ స్కూల్లో జరిగిన ఒక ఈవెంట్ కు రాజీవ్ కనకాల హాజరయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ స్కూలు ఈవెంట్ కు రావడం ఏంటని నవ తెలంగాణ శక్తి అధ్యక్షుడు పవన్ ఆయనను నిలదీశారు. దీనిపై తాజాగా ఓ వీడియో ద్వారా రాజీవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
"వైబ్రెంట్ స్కూల్ ఈవెంట్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడ ఏం జరిగిందనే దానిపై కొన్ని అపో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.