Rajasekhar: గోలీలు అమ్మి నెలకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నా.. రోజూ చాలా బిజీ.. ఫ్యాక్టరీ ఎక్కడుందో వెతుకుతున్నా: రాజశేఖర్
భారతదేశం, మే 14 -- Rajasekhar: ఈ మధ్యే బైకర్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా జీ తెలుగు ఛానెల్ ఆట షోకి భార్య జీవితతో కలిసి వచ్చాడు. కొన్నాళ్లుగా తనకు గోలీలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందంటూ యూట్యూబ్ లో వస్తున్న పుకార్లపై తనదైన రీతిలో అతడు స్పందించాడు.
తాజా జీ తెలుగు ఛానెల్ ఆట డ్యాన్స్ షోకి తన భార్య జీవితతో కలిసి వచ్చిన రాజశేఖర్ తన గోలీల ఫ్యాక్టరీ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నానని, గోలీల ఫ్యాక్టరీతో నెలకు కూ.3 కోట్లు సంపాదిస్తున్నానని, అది కూడా యూట్యూబ్ లోనే అని అతడు అన్నాడు.
అది విని జడ్జిగా ఉన్న రాధికతోపాటు నిహారిక కొణిదెల కూడా షాక్ తిన్నది. ప్రతి రోజూ గోలీల ఫ్యాక్టరీకి వెళ్తానని, తాను చాలా బిజీ అని, అయితే ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో మాత్రం తెలియదని తనదైన రీతిలో రాజశేఖర్ సెటైర్ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.