Rajamouli Varanasi: వారణాసి స్టోరీ లీక్ చేసిన రాజమౌళి.. ఆఫ్రికా టు అంటార్కిటికా వేట వెనుక అసలు ఇండియన్ ఎమోషన్ ఇదే!
భారతదేశం, జూన్ 28 -- Rajamouli Varanasi: ఇంటర్నేషనల్ రేంజ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ విజువల్ వండర్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'వారణాసి' అనే భారీ అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ స్టోరీని లీక్ చేస్తూ రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న 'వారణాసి'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హైప్ మరింత పెంచేలా వారణాసి గురించి రాజమౌళి కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్ లభించడంతో, రాజమౌళి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక ప్రత్యేక మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్న జక్కన్న.. మహేష్ బాబు సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సాధారణంగా రాజమౌళి గత చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.