Rajamouli Varanasi: ఇంకా 10 రోజులే.. వారణాసిపై రాజమౌళి షాకింగ్ అప్డేట్ .. సైన్స్ ఫిక్షన్ కాదు.. బ్రెజిల్లో అవార్డు!
భారతదేశం, అక్టోబర్ 20 -- Rajamouli Varanasi: జపాన్, అమెరికాల తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లోనూ రాజమౌళి మేనియా వేగంగా విస్తరిస్తోంది. బ్రెజిల్లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళికి అంతర్జాతీయ చిత్రసీమకు చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మక 'లియోన్ కాకాఫ్ అవార్డు'ను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జక్కన్న.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వారణాసి' ప్రొడక్షన్ అప్డేట్ను పంచుకున్నారు. "ఇంకో 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ అక్టోబర్ చివరినాటికి చిత్రీకరణ పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత షెడ్యూల్ చేసిన విధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతాయి. కచ్చితంగా ఈ సినిమాను బ్రెజిల్ థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేస్తాం" అని రాజమౌళి వెల్లడించారు.
గత కొన్ని నెలలుగా 'వారణాసి' సినిమా టైమ్ ట్రావెల్ ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.