Rajamouli Sing Geetham: సింగ్ గీతం మొదటి టికెట్ కొన్న రాజమౌళి.. సింగీతం సినిమాకు జక్కన్న సపోర్ట్.. వీడియో వైరల్
భారతదేశం, జూన్ 10 -- Rajamouli Sing Geetham: టాలీవుడ్ లో కొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన లేటెస్ట్ మ్యూజికల్ ఎంటర్టైనర్ 'సింగ్ గీతం'. జూన్ 12న (ఈ శుక్రవారం) వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఇండియన్ సినిమా గర్వించదగ్గ మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ ప్రమోషన్స్ కోసం స్వయంగా రంగంలోకి దిగారు.
'సింగ్ గీతం' సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన టికెట్లలో ఫస్ట్ టికెట్‌ను దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు. సాధారణంగా చిన్న చిత్రాలకు లేదా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కు ఇండస్ట్రీలోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.