Rajamouli AOT Review: ఆకాశంలో ఒక తార ఓ అద్భుతమైన విజయం.. ఈ టీమ్‌కు ఆ రెండూ ఉన్నాయి: దుల్కర్ మూవీకి రాజమౌళి రివ్యూ
భారతదేశం, నవంబర్ 20 -- Rajamouli AOT Review: టాలీవుడ్‌లో 'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన తాజా తెలుగు చిత్రం 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara). ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 20) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
ఇప్పటికే ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) రూపంలో అతిపెద్ద బూస్ట్ లభించింది. ఈ చిత్రాన్ని వీక్షించిన జక్కన్న, సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని ఆకాశానికెత్తారు.
సాధారణంగా ఒక సినిమా గురించి రాజమౌళి స్పందించారంటే ఆ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగుండదని సినీ వర్గాల్లో ఒక నమ్మకం ఉంది. 'ఆకాశంలో ఒక తార' చూసిన అనంతరం రాజమౌళి తన ఎక్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.