Rajamouli: రాజమౌళి ఒక పాపను దత్తత తీసుకుని ఆ పేరు పెట్టారు- ఉపేంద్ర, ఆర్జీవీ, పూరి, నోలన్ అంటే ఇష్టం: దర్శకుడు శ్రీ తేజ్
భారతదేశం, అక్టోబర్ 11 -- Shree Tej SK About Rajamouli Adopted Daughter Name: తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సైకలాజికల్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మయూఖ. ఈ సినిమాతో దర్శకుడిగా మారారు నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల. అది కూడా శ్రీ తేజ్ ఎస్కె అనే పేరుతో డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమాలో మయూఖగా హీరోయిన్ పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ రోల్ పోషించింది.
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. ఇటీవలే అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన మయూఖ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులకు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శ్రీతేజ్ మయూఖకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
-మయూఖ అంటే ఆశాకిరణం. మా సినిమా చూస్తూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.