Rajamouli: ఈ సీక్వెల్స్ వస్తే మాత్రం గ్లోబల్ బాక్సాఫీస్ షేక్ అవాల్సిందే.. ఆ హింట్ తో మోత మోగుతున్న సోషల్ మీడియా
భారతదేశం, జూన్ 27 -- Rajamouli: మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళి సినిమా వస్తోందంటేనే భారతీయ సినీ ఇండస్ట్రీతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక భారీ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం 'వారణాసి'ని తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, ఇదే సమయంలో రాజమౌళి కెరీర్లోనే మైలురాళ్లుగా నిలిచిన రెండు బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ చిత్రాలకు సీక్వెల్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ను టాలీవుడ్ వైపు చూసేలా చేసిన సినిమాలు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లేలా, సీక్వెల్స్ కు బలమైన పునాదులు పడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. తాజాగా రానా, ప్రభాస్ హింట్ తో సోషల్ మీడియా మోత మోగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.