Rajamahendravaram Accident : రాజమహేంద్రవరం కారు ప్రమాద ఘటన - వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
భారతదేశం, ఆగస్టు 10 -- రాజమహేంద్రవరంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషాదకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాజమహేంద్రవరంలోని ఒక షాపింగ్ మాల్ బయట గురువారం రోజు ఈ ఘోర ప్రమాదం జరిగింది. పీజీ మెడికల్ విద్యార్థులైన ప్రియాంక, ఉమేష్ ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, మద్యం మత్తులో వేగంగా వచ్చిన ఒక కారు వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్రమైన గాయం కాగా.. ఉమేష్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.