Raja Singh On Toxic: 'టాక్సిక్'పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. మధ్యలోనే బయటకు వచ్చేశామంటూ!
భారతదేశం, ఆగస్టు 30 -- Raja Singh On Toxic: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' (Toxic) పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వెళ్లిన ఆయన, అందులోని విపరీతమైన అశ్లీలత, హింసను చూసి భరించలేక థియేటర్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు వెల్లడించారు.
సినిమా సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలి కానీ, డ్రగ్స్, హత్యలు, మహిళలను అసభ్యంగా చూపించడాన్ని ప్రోత్సహించకూడదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రవితేజ నటించిన 'ఇరుముడి', చారిత్రాత్మక బాలీవుడ్ చిత్రం 'ఛావా' సినిమాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలు ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు.
మల్టీప్లెక్స్లో టాక్సిక్ సినిమా చూసిన తర్వాత రాజాసింగ్ ఫైర్ అయ్యారు. 'కేజీఎఫ్' వంటి ప్రపంచవ్యాప్త విజయాల తర్వాత యశ్ నుంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.