Raja Sen: షూటింగ్ సెట్లో గాయం.. వెంటిలేటర్‌పై 3 నేషనల్ అవార్డ్స్ డైరెక్టర్.. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి!
భారతదేశం, ఆగస్టు 16 -- Director Raja Sen Hospitalised Critical Condition: భారతీయ చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా బెంగాలీ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు రాజా సేన్ (70) పరిస్థితి అత్యంత విషమంగా మారింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను శనివారం (ఆగస్ట్ 15) కోల్‌కతాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి SSKMలో చేర్చారు.
వైద్యులు రాజా సేన్‌ను నిశితంగా పర్యవేక్షిస్తూ, వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి. కొన్నేళ్ల క్రితం 'మాయా మృదంగ' సినిమా చిత్రీకరణ సమయంలో సెట్‌లోనే అనుకోకుండా కిందపడిన రాజా సేన్ తీవ్రమైన వెన్నుగాయానికి గురయ్యారు.
ఆ సమయంలో ఆ గాయాన్ని అంతగా పట్టించుకోకపోయినా, రానురానూ అది రాజా సేన్ కదలికలను పూర్తిగా దెబ్బతీసింది. వయోజన సహజ సమస్యలతో పాటు ఈ పాత గాయం తిరగబెట్టడంతో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.