Rain Alert : హీట్‌వేవ్ వార్తలు బంద్- ఇక జోరుగా వర్షాలు.. అక్కడ రెడ్ అలర్ట్
భారతదేశం, జూన్ 7 -- Andhra Pradesh rains : దేశవ్యాప్తంగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి చకచకా విస్తరిస్తున్నాయి. పశ్చిమ రాష్ట్రమైన మహారాష్ట్రలోకి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించాయని, అక్కడ సాధారణ సమయానికే వర్షాలు మొదలయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీనితో పాటు మధ్య-పశ్చిమ, తూర్పు-మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, గోవా పూర్తిగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోకి రుతుపవనాలు విజయవంతంగా ముందుకు సాగాయి.
మరోవైపు దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు రుతుపవనాల రాక కోసం జూన్ మూడో వారం వరకు వేచి చూడాల్సిందే. ఐఎండీ వాతావరణ మ్యాప్ ప్రకారం, జూన్ 25 నుంచి 30 తేదీల మధ్య దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోకి రుతుపవనాలు అడుగుపెట్టే అవకా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.