భారతదేశం, మార్చి 20 -- ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు మరమ్మత్తు పనులతో పాటు ఇతర కార్యక్రమాల కారణంగా. పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. మార్చి 20,21 తేదీల్లో ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించింది.

మరోవైపు హైదరాబాద్ నగర పరిధిలో నడిచే పలు MMTS రైళ్లు కూడా రద్దు అయ్యాయి. మరమ్మత్తు పనుల కారణంగా. ఇవాళ, రేపు పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మరో ప్రకటన ద్వారా పేర్కొంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....