Rahul Sipligunj Case: చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. వైజాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.. ఏమైందంటే?
భారతదేశం, ఆగస్టు 11 -- Rahul Sipligunj Case: 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఊహించని లీగల్ చిక్కుల్లో పడ్డారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు మరో 11 మందిపై ఒక యువతి తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి వివాదంలో బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో పోలీస్ వర్గాల్లో ఈ అంశం సంచలనంగా మారింది.
ఈ హై ప్రొఫైల్ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిదిగా పరిచయమైన కర్పూరపు రాహుల్ రెడ్డి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.