Radha Case: సొంత అక్క పైనే 46 కోట్ల దొంగతనం కేసు పెట్టిన స్టార్ హీరోయిన్.. అసలు రాత్రికి రాత్రే అక్కడ ఏం జరిగింది?
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Radha Case: 1980ల నాటి సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలిన సీనియర్ హీరోయిన్ రాధ, తన సొంత అక్క అంబిక తో పాటు సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌పై ఏకంగా రూ. 46 కోట్ల ఫోర్జరీ ఫిర్యాదుతో చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ మెట్లు ఎక్కారు. తన రూమ్‌లోని సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించి, భారీ మొత్తానికి డ్రా చేయడానికి ట్రై చేశారంటూ రాధ చేసిన ఆరోపణలు ఇప్పుడు చెన్నైతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద షాక్ ఇచ్చాయి.
రాధ తన బిజినెస్ మెయింటెనెన్స్ కోసం ఐడీబీఐ బ్యాంక్‌లో కరెంట్ అకౌంట్ నిర్వహించేవారు. మొదట్లో 'ఏఆర్ఎస్ గార్డెన్ స్టూడియో' పేరుతో ఉన్న ఈ బిజినెస్, 2025 జనవరిలో 'ఆర్ఆర్ గార్డెన్స్'గా మారింది.
ఆమె షూటింగ్‌లు, అవుట్డోర్ ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు కరెంట్ బిల్లులు, వర్కర్స్ జీతాలు, గార్డెనింగ్ ఖర్చుల కోసం కొన్ని ఖాళీ చెక్కులపై ము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.