Raakh Trailer: మీర్జాపూర్ హీరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఈ సిరీస్ ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 1 -- Raakh Trailer: ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లంటే ఎప్పుడూ ఇష్టమే. కరెక్ట్ గా గ్రిప్పింగ్ స్టోరీలైన్, ఊహించని మలుపులు ఉంటే చాలు, ఆ సిరీస్‌ను కచ్చితంగా బింజ్ వాచ్ చేస్తారు. అలాంటి భారీ అంచనాలతోనే ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది 'రాఖ్' (Raakh) వెబ్ సిరీస్. రీసెంట్‌గా రిలీజ్ అయిన రాఖ్ ట్రైలర్ ఈ సిరీస్ మీద ఆసక్తిని అమాంతం పెంచేసింది.
ఈ సిరీస్‌కి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్.. 'పాతాళ్ లోక్' (సీజన్ 1) డైరెక్టర్ ప్రోసిత్ రాయ్. పాతాళ్ లోక్ సిరీస్‌లో క్రైమ్‌ను ఎంత రా అండ్ డార్క్ థీమ్‌తో రియలిస్టిక్ గా చూపించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ 'రాఖ్' కూడా అదే రేంజ్‌లో, అంతకు మించిన ఎమోషనల్ డెప్త్‌తో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ రాఖ్ వెబ్ సిరీస్ కథ 1970ల నాటి పాత ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నగరంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.