భారతదేశం, ఏప్రిల్ 7 -- చిన్న సినిమాగా వచ్చిన హారర్ థ్రిల్లర్ 'రాకాస' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. అటు సోషల్ మీడియాలో, ఇటు ఇంటర్నెట్ లో రాకాస గురించే డిస్కషన్ సాగుతోంది. మరి ఈ మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణాలు ఇక్కడ చూసేద్దాం.
అతనో బ్రహ్మ రాక్షసుడు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి బలి కోరతాడు. అప్పుడు ఊరి నుంచి ఒక మనిషిని పంపించాల్సిందే. అలాంటి రాక్షసుడు ఓ పాప ప్రేమ ముందు తలవంచాడనే పాయింట్ రాకాసను స్పెషల్ గా మార్చింది. బలిగా పంపించిన పాపను ఆ రాక్షసుడు చంపకుండా, తనే అన్నీ అయి పెంచుకుంటాడు. ఆ పాప చనిపోతే, ఆ బాధను మోస్తూనే ఉంటాడు. చివరకు ఆ పాప జ్ణాపకాలతోనే ఈ లోకాన్ని వదిలి వెళ్తాడు.
రాక్షసుడు, పాప మధ్య అనుబంధాన్ని రాకాస మూవీలో చాలా చక్కగా చూపించారు. ఎంతటి కఠినాత్ముడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.