Raakaasa TV Premiere: తెలుగు బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్.. థియేటర్లలో వణికించి ఇప్పుడు టీవీలోకి.. ఇక్కడ చూసేయండి
భారతదేశం, జూలై 23 -- Raakaasa TV Premiere: బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టేందుకు రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్ 'రాకాస' (Raakaasa) గ్రాండ్‌గా రెడీ అయింది. థియేటర్లలో హారర్ లవర్స్‌ను ఎంతగానో అలరించిన ఈ మూవీ.. ఈ ఆదివారం అంటే జులై 26న సాయంత్రం 6 గంటలకు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కాబోతోంది.
హోమ్ ఆడియన్స్‌కు నిరంతరం సూపర్ హిట్ సినిమాలు అందించే క్రమంలో జీ తెలుగు ఈ వీకెండ్ స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. ప్రతిక్షణం సస్పెన్స్, వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో ఈ సినిమా బుల్లితెరపై గ్రాండ్ రీచ్ సాధిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.
ఈ రాకాస మూవీలో ఒక యంగ్ కపుల్ జీవితంలోకి ఊహించని విధంగా ఒక భయానకమైన సూపర్‌నేచురల్ పవర్ ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ పురాతన శాపం వెనుక ఉన్న డార్క్ సీక్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.