భారతదేశం, ఏప్రిల్ 26 -- Raakaasa OTT: రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'రాకాస' ఓటీటీలోకి రాబోతుంది. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
తెలుగు సూపర్ హిట్ మూవీ 'రాకాస' ఓటీటీ రిలీజ్ కు వేళైంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ డిజిటల్ డెబ్యూ చేయబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో రాకాస స్ట్రీమింగ్ కానుంది. మే 1 నుంచి నెట్ఫ్లిక్స్ లో రాకాస సినిమాను చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రాకాస ఓటీటీ రిలీజ్ కానుంది.
రాకాస మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హారర్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ జై కొట్టారు. ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.