భారతదేశం, ఏప్రిల్ 6 -- నిర్మాతగా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇటీవల నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ రాకాస. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక నిర్మించిన సినిమానే రాకాస.

పలు ఓటీటీ సిరీసులతో పేరు తెచ్చుకున్న మానస శర్మ రాకాస చిత్రానికి దర్శకత్వం వహించారు. కామెడీతో ఎంటర్టైన్ చేసే సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన ఈ మూవీలో బ్యూటిపుల్ నయన్ సారిక హీరోయిన్‌గా చేసింది. హారర్ కామెడీ ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన రాకాస చిత్రంలో హీరో హీరోయిన్లతోపాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేసిన రాకాస సినిమా గ్రాండ్‌గా ఏప్రిల్ ...