భారతదేశం, ఏప్రిల్ 7 -- ఈ సమ్మర్‌లో ప్రేక్షకులను మెప్పించి థియేటర్స్‌కు రప్పిస్తోన్న సినిమాగా రాకాస సెన్సేషన్ క్రియేట్ బ్లాక్ బస్టర్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమ్మర్‌లో ఎంటైర్ ఫ్యామిలీ థియేటర్స్‌కు వచ్చి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తుండటం ఈమధ్య కాలంలో అరుదైనప్పటికీ రాకాస సినిమా ఆ ఫీలింగ్‌ను మళ్లీ తీసుకొచ్చింది.
ఆడియెన్స్ అందరూ రాకాస సినిమా చూసి కుటుంబంతో కలిసి చక్కగా నవ్వుకుని వెళుతుండటం మంచి పరిణామంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాకు లభిస్తోన్న ఆదరణ కలెక్షన్స్ రూపంలో బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తోంది. రోజు రోజుకి రాకాస కలెక్షన్స్ పెరుగుతుండటమే అందుకు కారణం.
మూడు రోజుల్లో రాకాస సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.15.80 కో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.