భారతదేశం, ఏప్రిల్ 12 -- Raakaasa: చిన్న సినిమాగా వచ్చిన రాకాస.. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ గా నిలిచింది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ఆడియన్స్ ను తెగ ఎంటర్ టైన్ చేస్తోంది. రాకాస సూపర్ హిట్ కావడంతో దీని సీక్వెల్ పై చర్చలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని డైరెక్టర్ మానస శర్మను అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రీసెంట్ గా రాకాస మూవీ డిస్ట్రిబ్యూటర్లు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ పాల్గొన్నారు. ఈ క్రమంలో రాకాస 2 గురించి మానస శర్మకు విలేకర్ల నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. ''రాకాస 2 కచ్చితంగా ఉంటుంది. స్టోరీ స్ట్రక్చర్ అయితే ఉంది. ఇంకొంచెం దాన్ని డిఫైన్ చేయాలి'' అని మానస శర్మ తెలిపింది.
రాకాస సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.