Raaka Movie: రాకా మూవీ బడ్జెట్ 1000 కోట్లు.. రెండు భాగాలుగా అల్లు అర్జున్ సినిమా.. నలుగురు హీరోయిన్లు.. క్రేజీ రిపోర్ట్
భారతదేశం, జూలై 29 -- Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా' (Raaka) మూవీకి సంబంధించి ఒక్కసారిగా ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యే అప్డేట్ బయటకు వచ్చింది. ఏకంగా రూ. 1,000 కోట్ల మైండ్ బ్లాకింగ్ బడ్జెత్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లు ఇండియా టుడే ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ వెల్లడించింది.
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ లెవెల్లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ విజువల్ వండర్ ఇండియన్ సినిమా రేంజ్‌ను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టబోతోంది.
'రాకా' కథ రెండు వేర్వేరు ప్రపంచాల్లో, భిన్నమైన కాలమానాల్లో సాగుతుందని టాక్ నడుస్తోంది. ఒక ప్రపంచం ప్రాచీన గిరిజన పౌరాణిక వేద క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.