Raaka: అల్లు అర్జున్ రాకా అప్డేట్- ముంబయిలో భారీ షెడ్యూల్- అట్లీ నెక్ట్స్ లెవల్ ప్లాన్- డిఫరెంట్ స్ట్రాటజీ!
భారతదేశం, జూన్ 2 -- Raaka: 'రాకా' అంటూ బాక్సాఫీస్ రికార్డులు దుమ్ము దులుపేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా రాకా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'రాకా' అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల నుంచి అందింది.
రాకా సినిమాకు సంబంధించిన ఒక భారీ లాంగ్ షెడ్యూల్‌ను జూన్ మధ్య వారం నుంచి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. ప్యారిస్ వెకేషన్ ముగించుకుని అల్లు అర్జున్ భారత్‌కు తిరిగి రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.