Quote of the Dy: సంఘర్షణ లేనిదే విజయం లేదు: ఫ్రెడరిక్ డగ్లస్ స్ఫూర్తిదాయక మాటల వెనుక గూడార్థం ఇదే
భారతదేశం, మే 19 -- మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలను చూసి కుంగిపోతుంటాం. కానీ, అసలు ఆ ఆటంకాలే లేకపోతే మనం సాధించే విజయానికి విలువే ఉండదని దాదాపు రెండు శతాబ్దాల క్రితమే ఫ్రెడరిక్ డగ్లస్ చాటిచెప్పారు. అమెరికాలో బానిసత్వ విముక్తి కోసం పోరాడిన గొప్ప యోధుడు ఆయన. "పోరాటం లేనిదే ప్రగతి లేదు" (If there is no struggle, there is no progress) అన్న ఆయన మాటలు కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది ఒక జీవన సత్యం.
ఫ్రెడరిక్ డగ్లస్ 1818 ప్రాంతంలో మేరీల్యాండ్‌లో ఒక బానిసగా జన్మించారు. అక్షరం ముక్క రాని స్థితి నుంచి, తనంతట తానుగా చదువు నేర్చుకుని, 1838లో బానిసత్వం సంకెళ్లను తెంచుకుని పారిపోయారు. ఆ తర్వాత ఆయన అద్భుతమైన రచయితగా, వక్తగా, సంస్కర్తగా ఎదిగారు. బానిసత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. అబ్రహం లింకన్ వంటి గొప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.