Quote of the Day: విమర్శలనే రాళ్లను విజయ శిఖరాలుగా మార్చుకోండి.. సచిన్ టెండూల్కర్ సక్సెస్ మంత్రం
భారతదేశం, మే 21 -- ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ పేరు ఒక సంచలనం. మైదానంలో అడుగుపెడితే చాలు 'సచిన్.. సచిన్..' అనే నినాదాలతో స్టేడియం మారుమోగిపోయేది. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం సచిన్‌కు అంత సులువుగా ఏమీ సాధ్యపడలేదు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, గాయాలను ఎదుర్కొన్నారు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన ఒక మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి 'సక్సెస్ మంత్రం'లా పనిచేస్తోంది.
సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' (Playing It My Way) లో ఒక అద్భుతమైన కోట్‌ను పంచుకున్నారు. అదే..
"జనం మీపై రాళ్లు విసురుతుంటారు.. మీరు మాత్రం ఆ రాళ్లను మైలురాళ్లుగా (Milestones) మార్చుకోండి."
భారత్ లాంటి క్రికెట్ పిచ్చి ఉన్న దేశంలో సచిన్ ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేయాలని కోట్లాది మంది ఆశించేవారు. ఒక్కసారి విఫలమైనా విమర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.