భారతదేశం, మే 11 -- "విజయం అంటే మీకు కావాల్సింది పొందడం.. కానీ సంతోషం అంటే మీరు పొందిన దానిని ఇష్టపడటం." - ఈ మాటలు అన్నది ఎవరో కాదు, వ్యక్తిత్వ వికాస రంగానికే ఒక దిక్సూచిలా నిలిచిన అమెరికన్ రచయిత డేల్ కార్నెగీ. వినడానికి చాలా సరళంగా అనిపించినా, నేటి ఆధునిక జీవనశైలికి, ముఖ్యంగా గంటల కొద్దీ సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో, కార్పొరేట్ రేసులో అలసిపోతున్న యువతకు ఇది ఒక గొప్ప పాఠం.
అసలు విజయం అంటే ఏమిటి? సంతోషం అంటే ఏమిటి? ఈ రెండింటికీ తేడా ఏంటి? ఈ అంశంపై డేల్ కార్నెగీ లోతైన విశ్లేషణను ఒకసారి పరిశీలిద్దాం.
1888లో జన్మించిన డేల్ కార్నెగీ, కేవలం ఒక రచయిత మాత్రమే కాదు, ఒక గొప్ప వక్త కూడా. ఆయన రాసిన 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్' (How to Win Friends and Influence People) అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 38 భాషల్లో 5 కోట్ల కంటే ఎక్కువ కాపీలు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.