Quote of the Day: లోకం మెచ్చేది కాదు.. నీ మనస్సాక్షికి నచ్చేదే చెయ్ | ఫ్రాంజ్ కాఫ్కా జీవన సూత్రం
భారతదేశం, మే 14 -- మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, ఆ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? నలుగురిలో మార్కులు కొట్టేయడమా లేక నిజాయితీగా నిలబడటమా? సరిగ్గా ఇదే అంశంపై శతాబ్దం క్రితమే అద్భుతమైన విశ్లేషణ చేశారు ప్రపంచ ప్రఖ్యాత రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. "ఆమోదయోగ్యమైన దానికంటే.. ఏది సరైనదో దానితోనే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు" అన్నది ఆయన పిలుపు. ఈ ఒక్క వాక్యం మనిషి అంతరాత్మను తట్టి లేపుతుంది.
సాధారణంగా మనం చేసే పనులు సమాజానికి, ఇంట్లో వారికి లేదా ఆఫీసులో పై అధికారులకు నచ్చాలని కోరుకుంటాం. దీనినే కాఫ్కా 'ఆమోదయోగ్యత' (Acceptable) అని పిలిచారు. అందరికీ నచ్చేలా నడుచుకోవడం వల్ల తాత్కాలికంగా గొడవలు రాకపోవచ్చు, ప్రశంసలు దక్కవచ్చు. కానీ, అది ఎల్లప్పుడూ సరైనది (Right) కాకపోవచ్చు. ఉదాహరణకు, ఆఫీసులో ఒక తప్పు జరుగుతున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.