భారతదేశం, ఏప్రిల్ 28 -- Quote of the Day: లియోనెల్ మెస్సీ.. ఈ పేరు వింటేనే ఫుట్బాల్ మైదానం పులకించిపోతుంది. రికార్డుల రారాజుగా, ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) గా నిలిచిన మెస్సీ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ విజేతగా నిలిచే వరకు ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే, మైదానంలో మెరుపు వేగంతో ఆయన తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మెస్సీ ఒక సందర్భంలో వెల్లడించారు. నిర్ణయాలు తీసుకోవడంలో తడబడే సగటు మనిషికి ఆయన మాటలు ఒక దిక్సూచిలా పనిచేస్తాయి.
"అత్యుత్తమ నిర్ణయాలు మెదడుతో తీసుకునేవి కావు.. అవి మన అంతరాత్మ నుంచి పుట్టాలి," అని మెస్సీ పేర్కొన్నారు. వినడానికి ఇది చాలా సరళంగా అనిపించినా, దీని వెనుక లోతైన అర్థం ఉంది. సాధారణంగా మనం ఏదైనా చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్నో లెక్కలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.