Quote of the Day: ప్రేమ లేనిచోట అసలైన అవగాహన ఉండదు: లియో టాల్స్టాయ్ స్ఫూర్తిదాయక మాటలు
భారతదేశం, మే 28 -- లియో టాల్స్టాయ్ (లెవ్ నికోలాయెవిచ్ టాల్స్టాయ్) 1828లో రష్యాలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. మొదట సైనికుడిగా పనిచేసినప్పటికీ, ఆ తర్వాత అక్షరాలనే తన ఆయుధాలుగా మార్చుకున్నారు. ఆయన రాసిన 'వార్ అండ్ పీస్' (War and Peace), 'అన్నా కరెనీనా' (Anna Karenina) వంటి నవలలు ప్రపంచ సాహిత్యంలోనే అత్యున్నత శిఖరాలుగా నిలిచాయి. కేవలం కథలు రాయడమే కాకుండా.. మతం, ఆధ్యాత్మికత, అహింస మరియు సామాజిక విలువలపై ఆయన చేసిన ప్రసంగాలు గాంధీజీ వంటి మహాత్ములనే ప్రభావితం చేశాయి.
టాల్స్టాయ్ చెప్పిన ఒక అద్భుతమైన మాట ప్రతీ పాఠకుడి గుండెను తడుతుంది.
"నాకు తెలిసిన ప్రతి విషయం, నేను అర్థం చేసుకున్న ప్రతిదీ కేవలం నేను ప్రేమించడం వల్లనే నాకు సాధ్యమైంది."
- లియో టాల్స్టాయ్
ఈ వాక్యం ఆయన ప్రసిద్ధ నవల 'వార్ అండ్ పీస్'లోని 12వ పుస్తకం, 16వ అధ్యాయంలో కనిపిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.