Quote of the Day: నోవాక్ జకోవిచ్ సక్సెస్ సీక్రెట్: అదృష్టం ఎవరిని వరిస్తుంది?
భారతదేశం, జూన్ 22 -- క్రీడా రంగంలోనైనా, మరే ఇతర పోటీ ప్రపంచంలోనైనా అపారమైన ప్రతిభ, సాహస గుణం మాత్రమే మనల్ని విజయతీరాలకు చేరుస్తాయా? అంటే కాదనే సమాధానం ఇస్తారు టెన్నిస్ లెజెండ్ నోవాక్ జకోవిచ్. ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన జకోవిచ్ సాధించిన రికార్డుల వెనుక ఒక అద్భుతమైన జీవన తత్వముంది.
"అదృష్టం కేవలం ధైర్యవంతులను మాత్రమే వరించదు, తాము ఆ స్థానానికి అర్హులమని బలంగా నమ్మే వారిని కూడా వెతుక్కుంటూ వస్తుంది" అని జకోవిచ్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి ఈ ఒక్క మాట సరిపోతుంది.
సర్బియాకు చెందిన ఈ టెన్నిస్ దిగ్గజం 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించడం, రికార్డు స్థాయిలో 428 వారాల పాటు ప్రపంచ నంబర్ వన్ స్థానంలో కొనసాగడం వెనుక కేవలం మైదానంలో కొట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.