Quote of the Day: నువ్వు సాధించగలవని నమ్ము.. సగం విజయం వరించినట్టే: థియోడర్ రూజ్‌వెల్ట్ కోట్
భారతదేశం, జూలై 20 -- "నువ్వు సాధించగలవని గట్టిగా నమ్ము.. దాంతో సగం విజయం నీ సొంతమైనట్లే" అని అగ్రరాజ్యం అమెరికా 26వ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ పేర్కొన్నారు. కొన్ని మాటలు చాలా సరళంగా కనిపిస్తాయి, కానీ వాటిలో కొండంత బలం ఉంటుంది. రూజ్‌వెల్ట్ చెప్పిన ఈ మాటలు కేవలం ఒక స్ఫూర్తి వాక్యం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో విజయాన్ని ఖాయం చేసే బలమైన పునాది.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులైనా, కొత్త వ్యాపారం ప్రారంభించే ఔత్సాహికులైనా, కేరీర్‌లో కొత్త ఎత్తులకు ఎదగాలనుకునే వారైనా.. ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి మెట్టు అని ఈ సందేశం స్పష్టం చేస్తోంది.
బాహ్య ప్రపంచంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పుడు మనల్ని ముందుకు నడిపించేది ఆత్మవిశ్వాసమే. మనం ఒక పని చేయగలమని బలంగా నమ్మినప్పుడు, సందేహాలు, భయాలు తొలగిపోతాయి.
"సగం విజయం సాధించినట్లే" అంటే శ్రమ లేకుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.