Quote of the Day: జీవిత పరమార్థం పికాసో ఏమన్నారో తెలుసా?
భారతదేశం, జూన్ 27 -- ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాత్రింబగళ్లు శ్రమిస్తుంటారు. అయితే అసలైన విజయం అంటే కేవలం వ్యక్తిగత ఎదుగుదలేనా? మన జీవితానికి నిజమైన అర్థం ఎప్పుడు దొరుకుతుంది? ఈ ప్రశ్నలకు ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో చెప్పిన ఒకే ఒక్క మాట అద్భుతమైన సమాధానం ఇస్తుంది.
"మీలోని ప్రత్యేక ప్రతిభను కనుగొనడమే జీవితానికి ఒక అర్థం. ఆ ప్రతిభను ఇతరులకు పంచడమే జీవిత పరమార్థం" అని పాబ్లో పికాసో పేర్కొన్నారు.
ఈ మాటలు కేవలం ఒక సాధారణ సూక్తి కాదు, మానవ జీవిత సత్యాన్ని ప్రతిబింబించే సందేశం. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ, నైపుణ్యం దాగి ఉంటాయి. వాటిని గుర్తించినప్పుడే మన బలాలు, ఆసక్తులు ఏమిటో మనకు స్పష్టత వస్తుంది. అయితే కేవలం ఆ ప్రతిభను కనుగొనడంతోనే మన బాధ్యత ముగిసిపోదు. మన నైపుణ్యాలను సమాజ శ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.