Quote of the Day: చెబితే మర్చిపోతాం.. చేస్తేనే గుర్తుంటుంది.. బెంజమిన్ ఫ్రాంక్లిన్ లెర్నింగ్ సూత్రం
భారతదేశం, మే 25 -- చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తుల్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకరు. ఆయన కేవలం రాజనీతిజ్ఞుడే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. విద్య, అనుభవం గురించి ఆయన చెప్పిన మాటలు శతాబ్దాలు గడుస్తున్నా నేటికీ అంతే శక్తివంతంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నేటి పోటీ ప్రపంచంలో 'నాలెడ్జ్' కంటే 'స్కిల్' (నైపుణ్యం)కు ప్రాధాన్యత పెరిగిన తరుణంలో ఫ్రాంక్లిన్ సిద్ధాంతం మరింత ప్రాసంగికతను సంతరించుకుంది.
"నాకు చెబితే మర్చిపోతాను, నేర్పితే గుర్తుంచుకుంటాను, నన్ను భాగస్వామిని చేస్తేనే నేర్చుకుంటాను (Tell me and I forget, teach me and I may remember, involve me and I learn)" అని ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు.
ఈ చిన్న వాక్యంలో అద్భుతమైన అర్థం ఉంది. సాధారణంగా ఎవరైనా మనకు ఏదైనా విషయం చెప్పినప్పుడు, మన మెదడు దాన్ని కొంతసేపు మాత్రమే నిక్షిప్తం చేసుకుంటుంది. కానీ, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.