Quote of the day: ఆఫీసులో గుర్తింపు కావాలా? ప్రియాంక చోప్రా సక్సెస్ మంత్ర ఇదే
భారతదేశం, ఏప్రిల్ 21 -- నేటి పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య 'గుర్తింపు'. పగలు రేయి కష్టపడినా, బాస్ దృష్టిలో పడలేకపోతున్నామన్న ఆవేదన చాలా మంది ఉద్యోగుల్లో కనిపిస్తుంటుంది. అయితే, గుర్తింపు అనేది మనం అడిగితే వచ్చేది కాదు, మన పని చూసి ప్రపంచమే ఇచ్చేది అని అంటోంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. కేవలం వెండితెరపైనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్‌గా ఎదిగిన ఆమె, కెరీర్ సక్సెస్‌కు సంబంధించి ఒక పవర్ఫుల్ సూత్రాన్ని పంచుకున్నారు.
సాధారణంగా ఆఫీసుల్లో ఒక చిన్న పని పూర్తి చేయగానే, దాని గురించి పదిమందికి చాటింపు వేయడం ఒక అలవాటుగా మారుతోంది. అయితే నిజమైన నైపుణ్యం ఉన్నవారు ఇలాంటి ఆర్భాటాలకు దూరంగా ఉంటారని ప్రియాంక అభిప్రాయపడ్డారు.
"నిజంగా పన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.