భారతదేశం, మే 5 -- Quote of the Day: అగ్రరాజ్యం అమెరికాలో పౌర హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన గంభీరమైన ప్రసంగాలు. అయితే, ఆయన ఆలోచనల్లో అత్యంత శక్తిమంతమైనవి జైలు గదిలో ఉద్భవించాయి. 1963లో అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో జాతి వివక్షకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపినందుకు కింగ్‌ను నిర్బంధించారు. ఆ సమయంలో ఆయన రాసిన 'లెటర్ ఫ్రమ్ బర్మింగ్‌హామ్ జైల్' (Letter from Birmingham Jail) మానవ హక్కుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
ఆ లేఖలో ఆయన రాసిన ఒక వాక్యం దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ సజీవంగా ఉంది:
"అన్యాయం ఎక్కడున్నా సరే, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయ వ్యవస్థకే ముప్పుగా పరిణమిస్తుంది," అని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్పష్టం చేశారు.
ఈ మాట కేవలం నినాదం కాదు, ఒక సామ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.