Quote of the Day: అనుభవం కంటే నిజాయితీ మిన్న: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ
భారతదేశం, ఏప్రిల్ 20 -- రాజకీయాల్లోకి వచ్చే యువతకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న.. "మీకు అనుభవం ఉందా?". సరిగ్గా ఇదే ప్రశ్నను న్యూయార్క్ మేయర్ ఎన్నికల సమయంలో జోహ్రాన్ మమ్దానీ ఎదుర్కొన్నారు. భారతీయ మూలాలున్న ఈ యువ నాయకుడు, తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టిన తీరు కేవలం అమెరికాలోనే కాదు, భారత్లో ఎన్నికల హడావిడి ఉన్న వేళ మనకు కూడా ఎంతో సందర్భోచితంగా అనిపిస్తుంది.
2025లో జరిగిన మేయర్ ఎన్నికల డిబేట్లో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, మమ్దానీకి పాలనా అనుభవం లేదని ఎద్దేవా చేశారు. దీనికి సమాధానంగా మమ్దానీ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు.
"నాకు అనుభవం లేని లోటును నా నిజాయితీ (Integrity) భర్తీ చేస్తుంది. కానీ, మీలో లేని నిజాయితీని ఏమాత్రం అనుభవం కూడా భర్తీ చేయలేదు."
ఈ మాటలు ఒక్కసారిగా చర్చను మార్చేశాయి. అనుభవం అనేది పనిలో చేరాక వస్తుంది, కానీ నిజాయితీ అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.