Pyaar Prema Kalyanam Review: ఇల్లరికం అల్లుడి కష్టాలు.. ప్యార్ ప్రేమ కళ్యాణం రివ్యూ.. జెన్ జీ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
భారతదేశం, ఆగస్టు 21 -- Pyaar Prema Kalyanam Movie Review: జెన్ జీ రోమ్కామ్ కంటెంట్‌తో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన తమిళ మూవీ 'ప్యార్ ప్రేమ కళ్యాణం' ఆడియెన్స్‌ను భలేగా ఆకట్టుకుంటోంది. 'ప్యార్ ప్రేమ కాదల్' ఫేమ్ డైరెక్టర్ ఎలాన్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్, పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే రోల్ రివర్సల్ కామెడీ థీమ్‌తో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
దుబాయ్‌లో సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం వదిలేసి, ఎలాగైనా ఒక మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే గోల్‌తో ఇండియాకు తిరిగి వస్తాడు హీరో ఎలాన్. ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పవిత్ర అలియాస్ 'పర్పుల్ పవి' (సాన్వి మేఘన)తో ప్రేమలో పడి గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటాడు.
అయితే పెళ్లయ్యాక పవిత్ర తీసుకునే ఒక అనూహ్య నిర్ణయం వీరి వైవాహిక జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.