Purushaha Review: పురుషః రివ్యూ- నవ్వులు పూయించే మొగుళ్ల కష్టాలు-పవన్ కల్యాణ్, సప్తగిరి ఫ్యామిలీ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, మే 22 -- Purushaha Movie Review In Telugu: టాలీవుడ్లో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న గొడవలు, పెళ్లయిన మగవారి కష్టాల నేపథ్యంలో వచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. గతంలో వచ్చిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్లాం ఊరెళితే వంటి చిత్రాల పంథాలోనే సరికొత్త హాస్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'పురుషః'.
పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కల్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన పురుషః సినిమా మే 22న థియేటర్లలో విడుదలవుతోంది. అయితే, ఒక రోజు ముందే పురుషః స్పెషల్ ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పురుషః రివ్యూలో తెలుసుకుందాం.
గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.