Pujitha Ponnada: నన్ను దారుణంగా మోసం చేశారు.. షూటింగ్ అయిన తర్వాత మరో నటిని తీసుకున్నారు: ఆదర్శ కుటుంబం టీమ్‌పై పూజిత
భారతదేశం, నవంబర్ 25 -- Pujitha Ponnada: టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు సరైన అవకాశాలు దక్కడం లేదనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మంచి ప్రాజెక్టుల్లో అవకాశం వచ్చినా, ఎడిటింగ్ పేరుతో పాత్రలకు కత్తెర వేయడం, చివరి నిమిషంలో మార్పులు చేయడం వంటి చేదు అనుభవాలు చాలామంది నటీనటులకు ఎదురవుతుంటాయి.
తాజాగా వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam) చిత్రబృందంపై ప్రముఖ తెలుగు నటి పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు చేశారు.
భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ సినిమా విషయంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, చిత్రబృందం తనను నమ్మించి మోసం చేసిందని ఆమె బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
'రంగస్థలం', 'కల్కి', 'ఓదెల రైల్వే స్టేషన్' వంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.