Puja room Vastu: పూజ గదిలో ఈ 5 వస్తువులు ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయట.. వాస్తు నిపుణుల సూచనలు
భారతదేశం, జూలై 7 -- వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలను చూడవచ్చు. అయితే, వాస్తు ప్రకారం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
చాలా మంది తెలియక పూజ గదిలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి తప్పులు చేయడం వల్ల నష్టాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. పొరపాటున కూడా పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచకూడదు. ఇవి ఆర్థిక సమస్యలను, ప్రతికూల శక్తులను తీసుకొస్తాయి. వాస్తు ప్రకారం సానుకూల శక్తి తగ్గి, ప్రతికూల శక్తి పెరుగుతుంది. ప్రశాంతత, సంపద, సంతోషంపై కూడా ప్రభావం పడుతుంది. చాలా సార్లు తెలియక చాలా మంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు. ఇకపై అలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి.
విరిగిపోయిన ఫోటోలు లేదా విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదు. ఇవి ప్రతికూల శక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.