భారతదేశం, మే 4 -- How much protein is needed : మన శరీర నిర్మాణానికి, కణజాల మరమ్మతులకు 'ప్రోటీన్' ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అయితే, మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ మోతాదు ఎంత ఉండాలి అనే విషయంలో చాలామంది పొరపడుతుంటారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో వచ్చే మార్పుల వల్ల ప్రోటీన్ అవసరం గణనీయంగా పెరుగుతుందని ప్రముఖ లాంగివిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ వాసిలీ ఎలియోపౌలోస్ స్పష్టం చేశారు. సరైన వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నా కూడా.. సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల మధ్యవయసులో కండరాలు బలహీనపడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన హెచ్చరించారు.
సాధారణంగా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శరీరం ప్రోటీన్‌ను గ్రహించి కండరాలను నిర్మించే వేగం ఎక్కువగా ఉంటుంది. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత కండరాల్లో 'ఎనబోలిక్ రెసిస్టెన్స్' అనే స్థితి ఏర్పడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.